మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్ట్
బీహార్: బీహార్ మాజీ
సీఎం జీతన్‌రాంమాంఝీ కుమారుడు ప్రవీణ్ మాంఝీని పోలీసులు అరెస్ట్ చేశారు. జహానాబాద్
విమానాశ్రయంలో ప్రవీణ్ వద్ద రూ.4.65 లక్షలు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని డబ్బులను
స్వాధీనం చేసుకున్నారు.
No comments:
Post a Comment